GodFather Movie గురించి పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయం చెప్పారు. సినిమాల గురించి ‘పరుచూరి పాఠాలు’ పేరిట రివ్యూ చెప్తున్న గోపాలకృష్ణ.. అక్టోబరులో విడుదలైన గాడ్‌ఫాదర్ గురించి తాజాగా రివ్యూ చెప్పారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్రపై పెదవి విరిచిన ఆయన.. ఆ పాత్రని పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ చేసుంటే బాగుండేదని చెప్పారు. అలానే సునీల్, షపీ పాత్రలపై కూడా నిరాశ వ్యక్తం చేశారు. డైలాగ్స్ విషయంలోనూ...?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/97jg23S
v
No comments:
Post a Comment