Richa Chadha Galwan tweet పై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆ ట్వీట్‌పై క్షమాపణలు చెప్పిన ఈ బాలీవుడ్ నటి.. వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ నెటిజన్లు, సెలెబ్రిటీలు ఊరుకోవడం లేదు. వరుసగా ఆమెపై విమర్శలు గుప్పిస్తూ తిట్టిపోస్తున్నారు. దాంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. కానీ.. తాజాగా ప్రకాశ్ రాజ్ మళ్లీ కెలికాడు. ఆమెకి సపోర్ట్‌గా నిలుస్తూ అక్షయ్ కుమార్‌కి రివర్స్‌లో కౌంటర్ వేశాడు. దాంతో..?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ZXuEG2t
v
No comments:
Post a Comment