Balakrishna tribute Krishna: సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) మంగళవారం అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈరోజు అంటే బుధవారం జరగనున్నాయి. పద్మాలయా స్టూడియోలో కడసారి చూపుకు ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఇప్పటికే కృష్ణకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కృష్ణ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులు అర్పించారు. కృష్ణగారిని జీవితాంతం మరచిపోలేం అన్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/rzIE7xB
v
No comments:
Post a Comment