Tamannaah Bhatia Marriage: తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) త్వరలోనే ఓ ఇంటిది కానుందా! అంటే అవుననే వార్తలు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి మిల్కీ బ్యూటీకి సంబంధించిన పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య ఓ సందర్భంలో తన పెళ్లిపై వచ్చిన వార్తలను తమన్నా వెంటనే ఖండించింది. అయితే ఇప్పుడు మళ్లీ మిల్కీ బ్యూటీ పెళ్లి (Tamannaah Marriage)పై న్యూస్...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/4Nm6PG1
v
No comments:
Post a Comment