మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) 16వ సినిమాపై సందేహాలన్నీ తొలగిపోయాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానాతో (Buchi Babu Sana) తన 16వ సినిమాను చేస్తున్నారు రామ్ చరణ్. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో వృద్ధి సినిమాస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ప్రొడక్షన్ హౌస్‌కు ఇదే తొలి సినిమా. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ZIq8pFY
v
No comments:
Post a Comment