కోలీవుడ్ హీరో ధనుష్ తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్లున్నారు. ఎందుకుంటే సార్ సినిమాను పూర్తి చేసిన ఆయన త్వరలోనే శేఖర్ కమ్ముల మూవీని స్టార్ట్ చేస్తారు. ఇది కాకుండా సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో మరో సినిమాను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ప్రస్తుతం డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో మూవీ కోసం కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కథలో ఓకే అయితే ధనుష్ మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DXjQGEZ
v
No comments:
Post a Comment