అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘బుట్టబొమ్మ’ (Butta Bomma). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. శౌరి చంద్ర శేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. త్రివిక్రమ్ పుట్టినరోజు (Trivikram Birthday)సందర్భంగా చిత్ర యూనిట్ ‘బుట్టబొమ్మ’ టీజర్ (Butta Bomma Teaser)ను సోమవారం రోజున విడుదల చేసింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/vKj7IGb
v
No comments:
Post a Comment