Sunday, 20 November 2022

లింగుస్వామీ.. నీకు అవకాశం ఇచ్చింది ఓ తెలుగోడు.. గతం మరిచిపోవద్దు..!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ (Varisu). తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు దర్శకుడు (వంశీ పైడిపల్లి) ఒక తెలుగోడు. ఈ సినిమాను నిర్మించింది (దిల్ రాజు) ఒక తెలుగోడు. అయితే, సంక్రాంతికి విడుదలవుతోన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లను దక్కించుకుంటందనే ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతల మండలి ఒక ప్రకటన చేసింది. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/fQdnE3y
v

No comments:

Post a Comment