Paisa Vasool Song ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బాలకృష్ణ హుషారైన స్టెప్స్‌తో మాస్ ఆడియెన్స్‌ని థియేటర్లలో ఆ పాటకి ఈలలు వేయించాడు. ఇప్పుడు మరోసారి ఆ సాంగ్ వార్తల్లో నిలిచింది. టెక్సాస్‌లోని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆ పాటని నేర్చుకుని మరీ పాడి వినిపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ చదువుతున్న విద్యార్థులు తొలుత బాలయ్య సాంగ్స్‌ని ప్రొఫెసర్‌కి పరిచయం చేయగా.. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ అతనికి బాగా నచ్చిందట.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/hU7LIVB
v
No comments:
Post a Comment