‘జబర్దస్త్’ కమెడియన్ ఇమ్మానుయేలు (Jabardasth Emmanuel) తన ఆన్‌స్క్రీన్ పార్ట్‌నర్, స్నేహితురాలు వర్షకు (Varsha) అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. వచ్చే నెల వర్ష పుట్టినరోజును పురష్కరించుకుని ఈనెలే ఆమె కోసం ఒక నెక్లెస్ కొన్నాడు. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన ఒక సిల్వర్ జ్యుయెల్లరీ షోరూంలో వర్ష కోసం నెక్లెస్ కొనుగోలు చేశాడు ఇమ్ము. వచ్చే నెల బర్త్‌డేకు ఇంత ముందుగా ఇమ్ము ఇలా సర్‌ప్రైజ్ చేస్తాడని అనుకోలేదని వర్ష తెగ ఆనందపడిపోయింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/J42tFIs
v
No comments:
Post a Comment