సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌లో రెండు సినిమాలు చేస్తారనే వార్త రీసెంట్‌గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో ఓ సినిమాగా ‘లాల్ సలామ్’ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్‌ను ప్రకటించారు మేకర్స్. రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో రజినీకాంత్ మెయిన్ హీరో కాదు..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Qi90UWs
v
No comments:
Post a Comment