Uday Kiran Death: ఉదయ్ కిరణ్. సినిమాల సక్సెస్ సంగతి సరే, తన కెరీర్ ఎలాగో సాగుతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్ సూసైడ్ చేసుకోవటం ఆయన ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలో చాలా మందికి బాధను కలిగించింది. దర్శకుడు తేజ మాత్రం రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తనకు తెలుసని, తను ఆత్మహత్య చేసుకోవటానికి తను ఆత్మహత్య చేసుకోవటానికి కొన్ని రోజుల........
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/NSQ9iVz
v
No comments:
Post a Comment