GodFather: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేయడంతో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీకి హిందీలో మంచి క్రేజ్ వస్తుందని అంతా భావించారు. దానికి తగ్గట్టుగానే ముంబైలో ప్రమోషన్స్ కూడా చేశారు. ఈ ప్రమోషన్స్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ సైతం పాల్గొన్నారు. అయినప్పటికీ ఈ ప్రభావం ‘గాడ్ ఫాదర్’ కలెక్షన్స్‌పై చూపించలేదు. ఓపెనింగ్ డే రోజు భారీగా కలెక్షన్స్‌ను అంచనా వేసినప్పటికీ ఊహించిన స్థాయిలో బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ‘గాడ్ ఫాదర్’ రాణించలేకపోయింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/lk6qP1a
v
No comments:
Post a Comment