మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ (GodFather). మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణతో ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ సక్సెస్‌పై ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్ఫెషల్ వీడియోను విడుదల చేసి మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలిపారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/fpuLqAd
v
No comments:
Post a Comment