పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ...ఓ వైపు సినిమాల్లో నటిస్తున్నారు, మరో వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే.. వరుస సినిమాలతో బిజీగా పవన్ పొలిటికల్, మూవీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ డైరెక్టర్ కోసం ఆయన కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. పరశురామ్. చైతన్య సినిమా స్టార్ట్ కావటానికి సమయం పట్టేలా ఉండటంతో .. గ్యాప్‌లో పవన్ కోసం పరశురామ్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు టాక్.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/N6ozcDH
v
No comments:
Post a Comment