మెగాస్టార్ చిరంజీవి అండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో మనం సినిమా చూడబోతున్నామా అంటే అవుననే సంకేతాలు ఇచ్చారు చిరంజీవి. గాడ్ ఫాదర్ సక్సెస్ మూడ్‌లో ఉన్న చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌లో ఆన్‌లైన్‌లో ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో వారి మధ్య కొన్ని ఇంట్రస్టింగ్ టాక్స్ జరిగాయి. ఆ టాక్స్‌లో భాగంగానే కొత్త స్టోరీలు, స్క్రీన్ ప్లేల గురించి చిరంజీవి ఆరా తీయడం జరిగింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/LFBUkhw
v
No comments:
Post a Comment