బాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్‌లో జాన్వీ కపూర్ ఒకరు. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి చిత్రం ధడక్ సూపర్ హిట్ అయినా, తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. గుంజన్ సక్సేనా లాంటి మూవీ పర్వాలేదనిపించినా, జాన్వీ నుంచి ఆ తర్వాత వచ్చిన చిత్రాలు తేలిపోయాయి. ప్రస్తుతం మిలి చిత్రంలో నటిస్తున్న అందాల తార, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/wlKmfYN
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment