పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌లు టేకప్ చేస్తున్నారు. రామాయణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన హిందీ మూవీ తానాజీ ఫేమ్ ఓ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సలార్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆ తర్వాత వరుసలో నాగ అశ్విన్‌తో సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కె, మారుతితో కామెడీ హర్రర్ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Tv0nB3P
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment