HyderabadTaliban: ఆర్జీవీ (RGV) వివాదాస్పద దర్శకుడు.. తాజాగా ఆయన తనదైన శైలిలో ట్విట్టర్‌లో ట్వీట్స్‌తో రెచ్చిపోయారు. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్‌ల(KTR)తో పాటు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్‌లను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వర్మ ఎందుకు ఇలా ట్వీట్స్ చేస్తున్నారో తెలుసా!. ఇకపైహైదరాబాద్‌లో 10 గంటల తర్వాత పబ్స్ రన్ చేయకూడదనే నియమాన్ని ప్రభుత్వం విధించింది. దీనిపై ఆర్జీవీ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/bUYcT95
v
No comments:
Post a Comment