Bollywood: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ (Ekta Kapoor)పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఆమెకు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీ (Alt Balaji)లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ ట్రిపుల్ ఎక్స్ (xxx)లో అభ్యంతరకరమైన కంటెంట్ ఉందని, దీని వల్ల యూత్ మనసులు పాడవుతున్నాయని సుప్రీం కోర్టు మండిపడింది. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. ట్రిపుల్ ఎక్స్ (xxx)వెబ్ సిరీస్ సీజన్ 2లో ఓ సైనికుడి భార్యకు సంబంధించి చిత్రీకరించిన సన్నివేశాలు..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/oX2a1RI
v
No comments:
Post a Comment