కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ కాంబోలో రూపొందిన చిత్రం ‘కాంతార’. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ చిత్రం అందరి మన్ననలు అందుకుంటోంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులోకి గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది.ఈ సినిమాను చూసిన ప్రభాస్, ధనుష్, సాయిధరమ్ తేజ్ సహా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్స్ సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలియజేస్తున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Y7Mk3ZE
v
No comments:
Post a Comment