Aamir Khan: బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన ఆమిర్ ఖాన్ (Aamir Khan) తల్లి జీనత్ హుస్సేన్ (Zeenat Hussein) గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరారు. ముంబైలో (Mumbai)ని పంచగని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జీనత్ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చి పడిపోయారు. వెంటనే ఆమెను ముంబైలోని బీచ్ కాండీ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం జీనత్ చికిత్సకు స్పందిస్తున్నారు. నెమ్మదిగా కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం కూడా నిలకడగానే..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/0bSVX68
v
No comments:
Post a Comment