Urvasivo Rakshasivo: అఖండ (Akhanda)తో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ నందమూరి నాయకుడు, వీర సింహా రెడ్డి (Veera Simha Reddy)తో వచ్చే సంక్రాంతికి సందడి చేయబోతున్నారు. ఈయనకు కథ నచ్చితే చాలు, ఏ హీరోతో అయినా కలిసి సినిమా చేయటానికి రెడీ అంటారు. ఈయనతో సినిమా చేయటానికి అల్లు హీరో రెడీ అయ్యారు. ఆ హీరో ఎవరో కాదు.. అల్లు శిరీష్ (Allu Sirisah). అన్నీ సవ్యంగా కుదిరితే..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/pCKJ5za
v
No comments:
Post a Comment