HUNT: హీరో సుధీర్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నారు. గతేడాది ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో మెప్పించిన సుధీర్ బాబు.. ఈ సంవత్సరం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే క్లాస్ మూవీతో వచ్చారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ విజయం సాధించలేకపోయింది. అయితే ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో సుధీర్ బాబు వస్తున్నారు. ఆ సినిమానే HUNT.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/cifxuYW
v
No comments:
Post a Comment