'ఛెల్లో షో' (Chhello Show) మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ రాహుల్ కోలీ (Rahul Koli) లుకేమియాతో బాధపడుతూ కన్నుమూశారు. అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో క్యాన్సర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు రాహుల్ తండ్రి రాము కోలీ తెలిపారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/79aItyi
v
No comments:
Post a Comment