MAA: గత ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగి ఏడాది కాలం అవుతున్నాయి. అందులో మెగా సపోర్ట్‌తో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్యానెల్..విష్ణు మంచు ప్యానెల్‌పై ఓడిపోయింది. అప్పటి ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ ఎన్నికలు ముగిసి ఏడాది దాటేసింది. ఈ సందర్బంగా అప్పట్లో నాగబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నరేష్‌ని ఘాటుగానే విమర్శించారు. ఆ పాత వీడియో ...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Y2IRSym
v
No comments:
Post a Comment