Sankranthi 2023: అక్కినేని ఫ్యామిలీకి చెందిన నేటి తరం కథానాయకుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni). ఈ యంగ్ హీరో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ (Agent). స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ఇమేజ్ ఉన్న సురేందర్ రెడ్డి (Surender Reddy) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. దీపావళి (Deewali) సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నామంటూ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో భారీ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/lIsPi6S
v
No comments:
Post a Comment