Ravanasura Release date: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్‌ను దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 7న ‘రావణాసుర’ రిలీజ్ కానుంది (Ravanasura Release date). విడుదల తేదీని ప్రకటిస్తూనే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/xpNOq3a
v
No comments:
Post a Comment