Hridhu Haroon: ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద గోపాల్ (Brinda Gopal) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత, టాప్ డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా శిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్న సినిమా ‘థగ్స్’. ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా శిబు కుమారుడు హృదు హరూన్ (Hridu Haroon) హీరోగా పరిచయం అవుతున్నారు. డిసెంబర్‌లో మూవీని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/kulwtqK
v
No comments:
Post a Comment