Harom Hara: సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న మరో మూవీకి సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది. ఈసారి ఆయన పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇది సుధీర్ బాబుకు 18వ సినిమా. ఈ మూవీ టైటిల్‌ను సోమవారం ప్రకటించారు. అలాగే, ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో క్లూ ఇచ్చే విధంగా ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలోనే టైటిల్‌ను కూడా రివీల్ చేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/poBEZCq
v
No comments:
Post a Comment