Thursday, 1 September 2022

Rajamouli: బ్రహ్మాస్త్రం మూవీ స్టోరీ చెప్పిన రాజమౌళి.. అస్త్రాల శక్తులు ఇవే..

బ్రహ్మాస్త్ర (Brahmastra) సెప్టెంబర్ 9న ప్రపంప వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రానుండగా.. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9AMPk2D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...