Wednesday, 31 August 2022

నేను, నాగబాబు అడ్డంగా దొరికిపోయాం.. కొబ్బరి మట్టతో మా నాన్న చితకబాదారు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఆయన.. తన ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని పంచుకున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/IfQGrbX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...