అనుశ్క శెట్టి (anushka shetty) తాజాగా కృష్ణంరాజు (krishnam raju death) మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసింది. కృష్ణంరాజుతో ఉన్న ఎమోషనల్ బంధాన్ని గుర్తు చేసే విధంగా ఫోటోను షేర్ చేసింది. ఇక కృష్ణంరాజు మరణం పట్ల టాలీవుడ్ మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరోలైనా చిరంజీవి, బాలయ్య, కృష్ణ ఇలా అందరూ కూడా సంతాపాన్ని ప్రకటించారు. ప్రభాస్‌కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/ahWDSHl
v
No comments:
Post a Comment