ఆయన పేరులోనే రాజసం ఉంది. ఆరడుగుల విగ్రహం.. ఎత్తుకు తగ్గట్టుగా ఉండే గాంభీర్యం.. ఆయన చూడగానే కళ్లలో తెలియని ఓ రౌద్రం కనిపిస్తుంది. ఆయనే కృష్ణంరాజు (Krishnam Raju). చరమాంకంలో ఓ పచ్చటి చెట్టు కింద కూర్చుని గుండె మీద చేయి వేసుకుని, నాకిచ్చిన ఈ జన్మలో నేనెవరికీ ద్రోహం చేయలేదు. నా వల్ల ఎవరికీ బాధ కలగలేదు దేవుడా అనే భావనతో కన్నుమూయాలి అని అన్నారు. నిజంగానే వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/YclbpLW
v
No comments:
Post a Comment