పరిస్థితి బాగోలేని మనిషిని చూసి వీడి బతుకేంటి కుక్క బతుకైంది అని తిట్టేవారు. ఇప్పుడలా లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల మనుషుల కంటే కుక్కలే విలాసవంతమైన లైఫ్‌ను కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల ఇంట ఉండే ఈ పెంపుడు జంతువులు రాజ భోగాలను అనుభవిస్తుంటాయి. తాజాగా కీర్తి సురేష్ (Keerthy Suresh) తన కుక్కకు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. విషెష్ చెబుతూ ఫొటోలను షేర్ చేస్తే ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/1Tmn2k5
v
No comments:
Post a Comment