Saturday, 3 September 2022

నేడే బిగ్ బాస్ 6 ప్రారంభం.. బిగ్ బాస్ హిస్టరీలో తొలిసారిగా కొత్త ప్రయోగం.. లేటెస్ట్ అప్డేట్స్

బిగ్ బాస్ సీజన్ 6 నేడు ప్రారంభం కాబోతుంది. బిగ్ బాస్ ఆట రంజుగా సాగాలంటే కంటెస్టెంట్స్ కీలకం కాబట్టి... ఈసారి ఖతర్నాక్ కంటెస్టెంట్స్‌లను ఏరికోరి తీసుకుని వస్తున్నారు. దాదాపు 11 మంది అమ్మాయిలతో హౌస్‌ని కలర్ ఫుల్‌గా మార్చేశారు. ఇప్పటికే తొలిరోజు ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కాగా.. స్పెషల్ ఏవీల షూట్‌లు కంప్లీట్ అయ్యింది. వీటిని నేటి సాయత్రం ప్రసారం కాబోయే ప్రత్యక్ష ప్రసారంలో టెలికాస్ట్ చేయనున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/j5CfFQ4
v

No comments:

Post a Comment