భారీ అంచనాల మధ్య రిలీజైన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లైగర్ (Liger) మూవీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో.. బాక్సాఫీసు వద్ద భారీ నష్టాలను మిగిల్చింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/EVxcnHM
v
No comments:
Post a Comment