స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా బౌన్సర్ దాడి చేశారు. సాధారణంగా తమన్నా (Tamannaah) మీడియా ప్రతినిధులతో (Media) ఫ్రెండ్లీగానే ఉంటుంది. అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం ఇస్లుంటుంది. అలాంటి వ్యక్తికి సంబంధించిన బౌన్సర్ మీడియా ప్రతినిధులపై దాడి చేయటం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే, తమన్నా టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer). ఈ సినిమా సెప్టెంబర్ 23న..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/tR21rIp
v
No comments:
Post a Comment