తమన్నా (tamannaah bhatia) ప్రధాన పాత్రలో నటించిన బబ్లీ బౌన్సర్ (babli bouncer) సినిమా విడుదలకు రెడీగా ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రం సెప్టెంబర్ 23 నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తమన్నా ప్రమోషన్స్‌లో బిజీగా మారింది. తాజాగా ఈ మూవీ ఈవెంట్‌లో తమన్నా మాట్లాడుతూ.. బబ్లీ బౌన్సర్ సినిమా విశిష్టతలు, గొప్పదనం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/GgDq4BR
v
No comments:
Post a Comment