పోలీసుల విచారణలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యూడ్ ఫొటో షూట్ కేసులో విచారణకు హాజరైన ఆయన.. తన వాంగ్మూలం ఇచ్చారు. ఆ ఫొటోలలో ఒకటి తనది కాదని చెప్పినట్లు సమాచారం.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/HimMlpK
v
No comments:
Post a Comment