Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య (Naga Chaitanya), సమంత బెస్ట్ కపుల్ అని అందరితో అనిపించుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. నాలుగేళ్ల జీవనం తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించారు. అప్పటి నుంచి వీరికి సంబంధించిన వార్త ఏదో ఒకటి నెట్టింట వైరల్ అవుతూనే వస్తుంది. ఇప్పటికే నాగ చైతన్య, సమంత ఇద్దరూ వారి డివోర్స్‌పై మీడియా ముఖంగానే సమాధానం ఇచ్చారు. చైతన్య అయితే..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/ArXfjI7
v
No comments:
Post a Comment