Friday, 16 September 2022

నేను పది పుష్ అప్స్ చేస్తే ఇలా ఊహించుకుంటా.. దున్నపోతు పిక్ షేర్ చేసిన మంచు విష్ణు

హీరో మంచు విష్ణు (Manchu Vishnu) చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాను పది పుష్ అప్‌లు చేసిన తరువాత ఇలా ఊహించుకుంటానంటూ ఓ దున్నపోతు ఫొటోను షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/JeRfwHu
v

No comments:

Post a Comment