సూపర్‌స్టార్ మహేష్ (Mahesh Babu)తో సినిమాకు దర్శకుధీరుడు రాజమౌళి (Rajamouli) మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచస్థాయిలో డిజైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అదేవిధంగా మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/XbLGDUc
v
No comments:
Post a Comment