Manchu Manoj Political Entry: ఇటీవల తన రెండో పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ అయ్యారు మంచు మనోజ్. భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ క్లోజ్‌గా ఉంటూ కెమెరా కంటపడటంతో.. వాళ్లిద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే మంచు మనోజ్ కూడా త్వరలో మంచి రోజు చూసుకుని నేనే అసలు విషయం చెప్తానని అనడంతో.. పప్పన్నం పెట్టడం ఖాయమే అని తేలిపోయింది. అయితే మంచు మనోజ్‌కి సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/SGsdtRT
v
No comments:
Post a Comment