కృష్ణంరాజు (krishnam raju) మరణించిన రోజు, అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి, కడసారి చూసేందుకు వచ్చిన వారందరికీ ప్రభాస్ భోజనం పెట్టి పంపించాడు. ఈ విషయం అందరినీ కదిలించింది. ప్రభాస్ వ్యక్తిగతంగా తాను ఎంత బాధలో ఉన్నాగానీ వచ్చిన అభిమానుల కడుపు నింపేందుకు ఆలోచించాడు. అందరూ భోజనం చేసి వెళ్లండి డార్లింగ్స్ అని చెప్పాడు. ఇక్కడే ప్రభాస్ వ్యక్తిత్వం అందరికీ నచ్చుతుంది. ప్రేమగా భోజనం పెట్టడం, అందరి కడుపు నింపాలని చూడటంలోనే ప్రభాస్ నిజంగానే రాజు అనిపిస్తుంటుంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/W0yxTr3
v
No comments:
Post a Comment