కరోనా ఎఫెక్ట్‌తో సీరియల్ నటి ఏక్తా శర్మ (Ekta Sharma) జీవితం తలకిందులైంది. అవకాశాలు లేక చివరికి కాల్ సెంటర్‌లో పనిచేసినట్లు ఆమె తెలిపారు. మళ్లీ యాక్టింగ్ ప్రపంచంలో రావాలని ఆశిస్తున్నానని అన్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/UeBT5Ps
v
No comments:
Post a Comment