Jai Lava Kusa: వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘టెంపర్’ మూవీతో ట్రాక్‌లోకి వచ్చాడు. ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. బాబీ డైరెక్ట్ చేసిన ‘జై లవ కుశ’ మూవీలో.. ఫస్ట్ టైమ్ తారక్ ట్రిపుల్ రోల్ చేసాడు.. అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/pCSKAk5
v
No comments:
Post a Comment