Sunday, 18 September 2022

నా భార్యను చూసి వాళ్లకు అసూయ.. మౌనం వీడిన రణ్‌బీర్ కపూర్

ఆలియా భట్ (Alia Bhatt) రూపంలో తాను మంచి భార్యతో పాటు ప్రపంచంలోనే అత్యుత్తమ మేనేజర్‌ని పొందానని అన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్‌ (Ranbir Kapoor). ఆలియాపై వస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించాడు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/w8UVog4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...