Sunday, 18 September 2022

పాదాలపై పడి సేవ చేస్తా.. మార్పుకు శ్రీకారం చుట్టిన రాఘవ లారెన్స్

నటుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి తాను సాయం చేసే వారు తన కాళ్లపై పడకూడదని.. తానే వారి పాదాలపై పడి సేవ చేస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/YrFeOpd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...