డైరెక్టర్ మారుతి ఇప్పటి వరకు లో-బడ్జెట్, మిడ్ రేంజ్ మూవీలే చేశారు. మొదటిసారి ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో పనిచేయబోతున్నారు. అయితే, ఈ స్టార్ హీరోకు అదే రేంజ్‌లో విలన్ ఉండాలని మారుతి భావిస్తున్నారట. అందుకనే, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను రంగంలోకి దించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే మారుతి ఆ పనిలో నిమగ్నమై ఉన్నారని.. త్వరలోనే కన్ఫర్మేషన్ వస్తుందని తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి!
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/TL08MQr
v
No comments:
Post a Comment